'కత్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు బ్యూటీ సనాఖాన్. అయితే ఆ తర్వాత ఒకటి అరా సినిమాలు తప్ప, పెద్దగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకోలేదు తెలుగులో. కానీ బాలీవుడ్లో అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడూ మెరుపుతీగా ఓ సారిటు వచ్చి పోమ్మా అని పిలిచినట్లుగా, సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ పిక్స్‌తో బాగానే సెగలు పుట్టిస్తుంటుంది. తాజా ఫోటో చూస్తే, బ్లాక్ అండ్ సెక్సీ డ్రస్సులో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హీటు పుట్టిస్తోంది. కనిపించే అందాల డోస్ తక్కువే అయినా కానీ సెక్సీగా మిల్కీ థైస్ సౌందర్యంతో కిర్రాకు పుట్టిస్తోంది. బ్లాక్ అంటేనే సెక్సప్పీల్. ఆ బ్లాక్ కలర్ లో మెరిసిపోయే తన బంగారు మేని ఛాయ మరింతగా ఎలివేట్ అవుతుందని ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆ బ్లాక్ అండ్ సెక్సీ అస్త్రంతోనే ఈ బ్యూటీ తన అందాల్నిలా ఎర వేస్తోంది. తెలుగులో మళ్లీ అవకాశాల కోసం ఈ బ్యూటీ తెగ ట్రై చేస్తోందట. ఏమో కాలం కలిసొచ్చి, అమ్మడి అందాల ఆరబోతకు విలువిచ్చి మన దర్శక నిర్మాతలెవరైనా ఛాన్సిస్తారేమో చూడాలి మరి.