రేపు ‘సావిత్రి’ కనపడుతుందా?

మరిన్ని వార్తలు

మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మితమవుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది.

ఇక రేపు సావిత్రి జయంతి పురస్కరించుకుని ‘మహానటి’ టీం ఒక స్పెషల్ వీడియో ని విడుదల చేయనున్నారట. ఈ వీడియో ఆ మహానటికి తమ యూనిట్ తరపున ఒక నివాళిగా ఉండబోతున్నట్టు చెబుతున్నారు.

అయితే ఈ వీడియో లో ఇప్పటివరకు షూటింగ్ జరిగిన సన్నివేశాల టీజర్ విడుదల చేస్తారు అన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. అదే సమయంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ని చూపెట్టనున్నారు అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి.

ఇంకొన్ని గంటల్లో ఆ వీడియో మనముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS