ముద్దుగుమ్మ సీరత్ పూర్ ప్రస్తుతం మన్మధుడు నాగార్జునతో 'రాజుగారి గది 2' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడిలా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ఈ బ్యూటీ, సినిమా తారగా వెలిగిపోతూనే, మోడలింగ్‌లోనూ సత్తా చాటుతోంది. ఓ ఫొటోసెషన్‌లో ఇలా రెచ్చిపోయిందీ బ్యూటీ. టాప్‌లెస్‌కి ఏమాత్రం తక్కువ కాదిది. బికినీతో ఇప్పటికే పిచ్చెక్కించిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అభిమానుల్ని ఒక్కో ఫొటోతో ఒక్కోలా కవ్వించేస్తోంది. ఒక పక్క హారర్ మూవీలో నటిస్తూ మరో పక్క సోషల్ మీడియాలో ఇలా తన గ్లామర్‌తో హోరెత్తించేస్తోంది హాట్ బ్యూటీ సీరత్ కపూర్.
ALSO SEE :
Qlik Here For Seerat Kapoor Latest Photos