గ్లామ్‌షాట్‌: కెవ్వుకేక పుట్టిస్తోన్న కపూర్‌ బ్యూటీ

By iQlikMovies - April 27, 2018 - 22:09 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ పోజులకి పెట్టింది పేరు క్యూటీ సీరత్‌ కపూర్‌. 'రన్‌ రాజా రన్‌' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి ఎక్స్‌పోజింగ్‌ అంటే చాలా ఇష్టం. హాట్‌నెస్‌లో అస్సలు హద్దులు పెట్టుకోదు పాపం బ్యూటీ. క్యూట్‌ ఫేస్‌తో శృతిమించిన హాట్‌నెస్‌తో కుర్రకారుకు గాలమేస్తూ ఉంటుంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో సీరత్‌ కపూర్‌ హాట్‌ పోజులకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది. దాంతో పాపం కుర్రకారు తెగ బోర్‌ ఫీలయ్యారు.

అందుకే ఆ బోర్‌ తీరేలా తన గ్లామర్‌ దాడితో చిలిపి గాయం చేస్తోంది అందాల సీరత్‌ కపూర్‌. 'రాజుగారి గది 2', 'టచ్‌ చేసి చూడు' సినిమాల్లో వరసగా స్టార్‌ హీరోల పక్కన హాట్‌ ప్రదర్శన చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఖాళీ అయిపోయింది. దాంతో హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌గా ఇండోర్‌ ఫోటో సెషన్‌ చేయించుకుంటోంది. ఆ ఫోటోలను ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ఆ భానుడి ప్రతాపానికి పోటీగా, వేడి సెగలు పుట్టించేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS