అల్ట్రా మోడ్రన్ లుక్‌లో కనిపించే ముద్దుగుమ్మ సీరత్ కపూర్, ఏంటి ఇలా ట్రెడిషనల్ లుక్‌లోకి మారపోయిందేంటనిపిస్తోంది కదా ఈ లుక్‌లో. ఏమో మరి మోడ్రన్ లుక్ బోర్ కొట్టేసినట్లుంది అమ్మడికి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'రాజుగారి గది 2'లో నటిస్తోంది. అయితే ఈ మధ్య సీరత్ కొంచెం బొద్దుగా ముద్దుగా మారిందట. కానీ అంత బొద్దుగా ఉంటే తనకి నచ్చలేదట. అందుకే డైట్ కంట్రోల్ చేసేసి, ఇదిగో ఇలా బక్క చిక్కిపోయిందట. సోరీ జీరో సైజ్‌లోకి వచ్చేసింది. బక్క చిక్కిన తన అందాల్ని ఇలా ట్రెడిషనల్ వేర్‌లో ఫ్రీ షో చేస్తోంది. సీరత్ మోడ్రన్ లుక్‌లో అయినా, ట్రెడిషనల్ లుక్‌లో అయినా మాకు ఓకే అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ లైకులిచ్చేస్తున్నారు ఈ పిక్స్‌కి. ఈ పిక్‌లో ముద్దుగుమ్మ సీరత్‌ని చూసి, మీరూ ఓ లైక్ కొట్టండీ.. ప్లీజ్!