నలుగురు యంగ్ హీరోలు కలిసి చేయబోయే సినిమాకి టైటిల్ ఫిక్స్!

By iQlikMovies - February 11, 2017 - 17:39 PM IST

మరిన్ని వార్తలు

నలుగురు హీరోలని ఒకే సినిమాలో నటించడానికి ఒప్పించి ఒక సంచలనమే సృష్టించిన యంగ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్ కూడా పెట్టేసాడు.

అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి “శమంతకమని” అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశాడట. అయితే ఈ టైటిల్ బట్టి చూస్తే ఇదేదో రహస్య నిధి కోసం సాగే థ్రిల్లర్ సినిమాలా ఉంది. ఇక ఈ చిత్ర షూటింగ్ మార్చ్ నుండి మొదలవనుంది.

లౌక్యం సినిమా నిర్మించిన ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం లీడ్ హీరోయిన్స కోసం చూస్తున్నారు.

నారా రోహిత్, ఆది, సుధీర్ బాబు , సందీప్ కిషన్ ఎలాంటి సాహసం చేయనున్నారో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS