హాట్‌ అండ్‌ లవ్‌లీ!

మరిన్ని వార్తలు

'లవ్‌లీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ బ్యూటీ. పేరు శాన్వీ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. అడపా దడపా మాత్రమే ఛాన్సులొస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకి. హాట్‌ అప్పీల్‌ విషయంలో ఈ భామకి ఏమాత్రం మొహమాటాల్లేవ్‌. అప్పుడప్పుడూ ఫొటోసెషన్లతో వార్తల్లో ఉండే శాన్వీ తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ ట్రై చేస్తోంది. మంచి డాన్సర్‌. యాక్టింగ్‌ స్కిల్స్‌ కూడా బాగానే ఉంటాయి. ఈ నెట్‌ టాప్‌లో అమ్మడు ఇలా హాట్‌ పోజిస్తే, కుర్రకారుకు గుండె జారి గల్లంతవ్వడం ఖాయమే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS