సినిమా ఛాన్సుల కోసం మరీ ఇంత బరితెగింపా? అంటే ఇది చాలా చిన్న మాటే అవుతుంది. మొన్నీ మధ్య వర్మ తెరకెక్కించిన 'జీఎస్టీ'లో పోర్న్ స్టార్ మియా మల్కోవా న్యూడ్ వీడియోలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నటించిన మియా మల్కోవా మన ఇండియాకి చెందిన నటి కాదు. అందునా ఆమె వృత్తి పోర్న్ రంగం కాబట్టి, ఆమె న్యూడ్ షోను పెద్దగా తప్పు పట్టలేం.
కానీ ఇండియన్ సినిమా రంగానికి చెందిన పూనమ్ పాండే తదితరులు కూడా విచ్చలవిడిగా స్కిన్ షోకు పాల్పడుతున్నారు ఈ మధ్య. సోషల్ మీడియా వేదికగా వీరి ఎక్స్‌పోజింగ్‌కి హద్దుల్లేకుండా పోతున్నాయి. తాజాగా పూనమ్ పాండేని మించిన స్థాయిలో న్యూడ్ షో చేసేసింది సెక్స్ బాంబ్ షెర్లీన్ చోప్రా. ఇంతవరకూ బికినీల్లోనే అమ్మడు తన హాట్నెస్ ప్రదర్శించిందనుకుంటే, ఇక ఇప్పుడు ఫుల్ల్గా న్యూడ్ షో చేసేసి అందరికీ షాకిచ్చేసింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, దాచాల్సిన స్త్రీ శరీర భాగాలకు జస్ట్ ఓ టెడ్డీ బేర్ అడ్డంగా పెట్టుకుని, ఫోటోలకు పోజులిచ్చేస్తోంది.
జస్ట్ ఫోటోలేనా? హాయిగా వీడియోకే పోజిచ్చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఇంకేముంది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ తాపత్రయం అంతా కేవలం సినిమాల్లో ఛాన్సుల కోసమే. అయితే సినిమా ఛాన్సుల కోసం మరీ ఇంత బరితెగించేస్తారా? అంటూ నెటిజన్లు ఈ హాట్ భామపై గుస్సా అవుతున్నారు. అయితేనేం అవేమీ ఈ సెక్సీభామలకు పట్టవు. తమ పని తాము చేసుకుపోతున్నారంతే 'హాట్'్టగా.