మరీ పైత్యం పెడ దారి పట్టినట్లుంది కదూ ఈ పిక్ చూస్తుంటే. డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో సోషల్ మీడియాపై అందాల దాడి చేసే బూతు సుందరి షెర్లీన్ చోప్రా లేటెస్ట్‌గా ఓ పిక్ పోస్ట్ చేసింది. మరీ కళా పోషణ ఎక్కువైపోయినట్లుంది ఓ బర్రెతో కలిసి భీభత్సంగా అందాలారబోస్తూ ఫోటోకి పోజిచ్చింది. ఈ ఫోటోకి నెటిజన్లు పెట్టే కామెంట్స్.. బ్రాబోయ్ నోటితో చెప్పలేమనుకోండి. కొందరైతే పొయెటిగ్గా స్పందిస్తుంటే, మరికొందరు శృతి మించిన పచ్చిదనం యూజ్ చేస్తున్నారు.
ఎవరి పిచ్చ వారికానందమనుకోండి. మన షెర్లీన్ పిచ్చ ఇదిగో ఈ రేంజ్‌లో కనిపిస్తోంది. ఇక పిక్ విషయానికి వస్తే, భారీ ఎద సౌందర్యాన్ని సైడ్ యాంగిల్ వ్యూలో కవర్ చేశాడు సదరు ఫోటో గ్రాఫరు. పింక్ కలర్ రెట్రో టైప్ షార్ట్ కాస్ట్యూమ్‌లో షెర్లీన్ ఇచ్చిన ఈ ఎక్స్‌ప్రెషన్‌కి మీరెలాంటి కామెంట్ ఇస్తారో.. హర్రీ అప్.. ఇచ్చేయండిక.