వెటరన్ నటి, ప్రముఖ నృత్యకారిణి అయిన శోభన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది అని వార్తలు వస్తున్నాయి.
తెలియవస్తున్న వివరాల ప్రకారం, శోభన త్వరలోనే తన చిరకాల స్నేహితుడిని పెళ్ళాడనుందట! అయితే ఆమె ఇన్ని రోజులు వివాహం చేసుకోకుండా తన పూర్తి సమయాన్ని నృత్యానికే కేటాయించడం జరిగింది.
ఇక ఆమె 2001లో అనంత నారాయణని అనే పాపాని దత్తత తీసుకొని పెంచుతున్నది. అయితే తన 47వ యేట పెళ్లి చేసుకోవాలి అని తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు శోభన కాని ఆమె కుటుంబసభ్యులు కాని ద్రువీకరించలేదు.