బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ మల్టీ టాలెంటెడ్. తన సినిమాల్లో తన పాటల్ని తానే ప్రిఫర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంది. అలాగే తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటుంది కూడా. బాలీవుడ్‌లో ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పుకుంటారు ఈ ముద్దుగుమ్మని. ఈ బ్లాక్ అండ్ వైట్ మోడ్రన్ డ్రస్సులో భలే మెరిసిపోతోంది కదా. అందంగా కనిపిస్తూనే హాట్‌గా కూడా ఉంది ఈ డ్రస్సు. ఈ డ్రస్సు కూడా ఆమె డిజైన్‌లో రూపొందిందే కావచ్చు. ఆమె టేస్టుకి తగ్గట్టుగా అల్ట్రా మోడ్రన్ లుక్‌లో అదరగొట్టేస్తోంది. ఎంతైనా డ్రస్సు విషయంలో శ్రద్ధా లెక్కే వేరు.