'సాహో' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది బ్యూటీ శ్రద్ధాకపూర్. ఆల్రెడీ బాలీవుడ్లో స్టైల్ ఐకాన్ అనిపించుకుంది. నటన, సింగింగ్ టాలెంట్స్‌తో పాటు, ఫ్యాషన్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఫ్యాషన్‌లో ఎప్పటికప్పుడే కొత్త కొత్త స్టైల్స్‌ని ట్రై చేస్తూ ఉంటుంది బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇదిగో ఈ తాజా స్టిల్ అదిరింది కదా. న్యూ అండ్ డిఫరెంట్ డిజైనింగ్ కాస్ట్యూమ్‌లో శ్రద్ధా అందం మెరిసిపోతోందంతే. హాట్ హాట్‌గా కనిపిస్తూనే, డిఫరెంట్ అండ్ ప్లెజెంట్ లుక్‌లో ఎట్రాక్ట్ చేస్తోంది శ్రద్ధాకపూర్. ఫ్యాషన్‌గా ఉండడం ఓ కళ అంటోంది. ఆ కళని ఎంత విభిన్నంగా చూపించామన్నదానిలోనే మన ప్రత్యేకత ఉంటుందంటోంది బ్యూటీ శ్రద్ధాకపూర్.