పిక్ చూశారుగా, అబ్బా ఏం లేపిందిరా కాలు అనుకుంటున్నారా? అవును అమ్మడిది ఏక్రోబాటిక్ బాడీ అన్న మాట. ఇలాంటి సాహసాలు అప్పుడప్పుడూ చేస్తుంటుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? విలక్షణ నటుడు నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' చిత్రం గుర్తుంది కదా. ఆ సినిమాలో నారా రోహిత్‌కి జంటగా నటించింది ఈ ముద్దుగుమ్మే. పేరు శుభ్రా అయ్యప్ప. ఫీట్ చూసి అవాక్కవుతున్నారు కదా. ఈ మధ్య ముద్దుగుమ్మలు తమ శరీరాకృతిని అందంగా మలచుకోవడంలో భాగంగా, ఇలాంటి వర్కవుట్స్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. చేసిన సినిమాలు తక్కువే. తెలుగుతో పాటు, తమిళ, కన్నడంలోనూ ఒక్కో సినిమా చొప్పున చేసిందంతే. కానీ ఫిగరు మాత్రం కెవ్వుకేక.!
ALSO SEE :
Qlik Here For The Gallery Of Shubra Aiyappa