వంగిన వయ్యారంలో సుందరి హొయలు.!

By iQlikMovies - September 24, 2018 - 15:53 PM IST

మరిన్ని వార్తలు

'జంబలకిడి పంబ' సినిమాతో హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ సిద్దీ ఇద్నానీ సోషల్‌మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకునేందుకు బాగానే ట్రై చేస్తోంది. హాట్‌ హాట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు రైళ్లు పరిగెత్తిస్తోంది. తొలి సినిమాకి నటిగా మంచి మార్కులేయించుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటానని చెబుతూనే, గ్లామర్‌కీ నో మొహమాటమ్స్‌ అంటోంది. అందుకే తనను మర్చిపోకుండా ఉండేందుకే ఇదిగో ఇలా వయ్యారాలొలికిస్తోంది. చూస్తున్నారుగా ఈ పిక్‌లో ఆమె వయ్యారాలు ఎలా మెరిసిపోతున్నాయో. వంగి మరీ క్లీవేజ్‌ షోని సెల్ఫీలో బంధించేసింది. బంధీ అయిన ఆ సెల్ఫీ అందాలను ఇలా ఎగ్జిబిషన్‌కి పెట్టేసింది. ఈ ఫోటోకి ఎన్ని లైకులు, ఎన్ని షేరులో. మీ ముందుకొచ్చింది కదా. మీరు కూడా ఓ లుక్కేసి, లైకేస్కోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS