గ్లామ్‌షాట్‌: ఎయిర్‌ బోట్స్‌ చెంత కలర్‌ఫుల్‌ బికినీ వింత!

మరిన్ని వార్తలు

పింక్‌ అండ్‌ సీ బ్లూ బ్రైట్‌ కలర్‌ బికినీలో కిర్రాకు పుట్టిస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు. 'పైసా' సినిమాలో నాని సరసన నటించిన హాట్‌ బ్యూటీ సిద్ధిఖా శర్మ. గ్లామర్‌లో మాంచి టేస్ట్‌ ఉందీ పాపకి. ఎక్కువగా బికినీ పోజులిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజా బికినీ పిక్‌ మతులు పోగొడుతోంది. ఎయిర్‌ బోట్స్‌ పక్కన నిలబడి, బ్రైట్‌ కలర్‌ టూ పీస్‌ కట్‌ బికినీలో ఎంతలా వయ్యారాలు పోతోందో చూశారుగా.

 

లేటెస్ట్‌గా పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 'పైసా' సినిమా తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ, ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. త్వరలోనే ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానుంది సిద్దిఖా శర్మ. తొలి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ హాట్‌ బ్యూటీ ఇప్పుడు సన్నబడి స్లిమ్‌గా మరింత అందంగా అగుపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS