గ్లామ్‌షాట్‌: 'సైజ్‌జీరో'లో అందాలు చించేసింది.!

మరిన్ని వార్తలు

టోన్డ్‌ జీన్స్‌లో హాట్ట్‌గా అందాలారేసి క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా.? బాలయ్యతో 'లెజెండ్‌', 'డిక్టేటర్‌' సినిమాల్లో నటించింది. సెల్ఫీ పాపా.. అంటూ హాట్ట్‌గా బాలయ్య సరసన రొమాంటిక్‌ స్టెప్పులు ఇరగదీసింది. గుర్తొచ్చిందా.. పేరు సోనాల్‌ చౌహన్‌. నిజానికి అప్పుడెప్పుడో 'రెయిన్‌బో' సినిమాతోనే తెరంగేట్రం చేసింది తెలుగులో ఈ భామ. 

 

హిందీలో డెబ్యూ మూవీ 'జనత్‌'కి మంచి పేరొచ్చింది. 'రెయిన్‌బో' తర్వాత తెలుగులో 'షేర్‌', 'పండగ చేస్కో' తదితర చిత్రాలతో పాటు, 'సైజ్‌జీరో'లో గ్లామర్‌తో పాటు మంచి నటన కనబరించింది. ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. కానీ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. బాలీవుడ్‌లోనూ పెద్దగా సినిమాల్లేవు సోనాల్‌ చౌహాన్‌కి. మంచి ఫిగర్‌ ఉంది. 

 

అందముంది. గ్లామర్‌లో మొహమాటాల్లేవ్‌. క్వాలిటీస్‌ అన్నీ బాగానే ఉన్నాయి. ఆఫర్లే రావాల్సి ఉంది. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తళుక్కున మెరిసే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా ఓ ఫోటో షేర్‌ చేసింది. జీన్స్‌ టాప్‌ అండ్‌ బాటమ్‌లో హాటీ క్లీవేజ్‌ సొగసులతో కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తోంది. ఆఫర్ల మాటటుంచితే, ఈ పిక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ మాత్రం అదిరిపోతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS