బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అంటేనే ఫ్యాషన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. ఎంతో మందికి సోనమ్ ఫ్యాషన్ ట్రెండ్స్ స్పూర్తిగా నిలుస్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ని ఫాలో చేసే క్రమంలో అమ్మడు హాట్ అప్పీల్‌ని తెగ ప్రదర్శించేస్తూ ఉంటుంది. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇదిగో తాజాగా అమ్మడు చేసిన ఫ్యాషన్ షో చూడ్డానికి రెండు కళ్లూ చాలట్లేదంటే నమ్మి తీరాల్సిందే మరి. ఆ రేంజ్‌లో ఉంది ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ షో. ఏం చెప్పేది.. అమ్మో సోనమ్ ఇంత హాటా? అనకుండా ఉండలేకున్నామాయె. క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో నవ్వులు చిందిస్తూ ఈ హాట్ బ్యూటీ చేస్తున్న ఎక్స్‌పోజింగ్‌కి కుర్రకారుకు హార్ట్ ఎటాక్ వచ్చేస్తలే. బాలీవుడ్‌కి ఇదేం కొత్త కాదు కానీ, తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన ఈ హాట్ బ్యూటీ ఇలా తన హాట్‌నెస్‌ని ప్రదర్శించింది.