శ్రీ‌కారం 4 రోజుల వ‌సూళ్లు.. ఇలాగైతే క‌ష్ట‌మే

మరిన్ని వార్తలు

విడుద‌ల రోజున మంచి టాక్ సంపాదించుకుంది శ్రీ‌కారం. వ‌సూళ్లూ బాగానే వ‌చ్చాయి. అయితే.. ఆ త‌రువాతి రోజు నుంచీ - గ‌ణ‌ణీయ‌మైన మార్పులు క‌నిపించాయి. రోజు రోజుకీ వ‌సూళ్లు త‌గ్గుతూ వ‌చ్చాయి. తొలి నాలుగు రోజుల‌కు ఈ సినిమా 8.3 కోట్లు మాత్ర‌మే సంపాదించింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే మ‌రో 5 కోట్ల వ‌ర‌కూ తెచ్చుకోవాలి. ప్ర‌స్తుం ఉన్న ప‌రిస్థితుల్లో శ్రీ‌కారం ఆ స్థాయి వ‌సూళ్లు సంపాదించ‌డం క‌ష్ట‌మే. దాంతో బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ట్రేడ్ వ‌ర్గాలు జోస్యం చెబుతున్నాయి.


శ్రీ‌కారం 4 రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇవీ


నైజాం : 1.98 కోట్లు
సీడెడ్‌: 1.50 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.05 కోట్లు
గుంటూరు: 0.92 కోట్లు
ఈస్ట్‌: 0.73 కోట్లు
వెస్ట్‌: 0.45 కోట్లు
కృష్ణా: 0.46 కోట్లు
నెల్లూరు: 0.35 కోట్లు
ఓవ‌ర్సీస్‌:0.40 కోట్లు
మొత్తం:  8.29 కోట్లు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS