నన్ను ఆ హీరో నమ్మించి మోసం చేశాడు: శ్రీ రెడ్డి

మరిన్ని వార్తలు

శ్రీ రెడ్డి ఆరోపణల పర్వం రోజురోజుకి కొత్త పేర్లతో కొత్త పుంతలు తొక్కుతున్నది. తాజాగా తమిళ లీక్స్ పేరిట శ్రీ రెడ్డి తమిళ దర్శకులు, హీరోల పైన రకరకాల ఆరోపణలు చేస్తున్నది.

అందులో భాగంగానే తమిళ హీరో అంటూ తెలుగు హీరో అయిన సందీప్ కిషన్ పైన స్త్రీ లోలుడు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. అమ్మాయిలని అవకాశం ఇస్తాను అంటూ నమ్మించే మోసం చేసే రకం సదరు హీరో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇక శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రోజుకోకరి పైన ఉంటుండడంతో ఆమె చేసే ఆరోపణల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అన్న అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఆమె ఆరోపణలు చేస్తున్న వారి పైన సరైన రుజువులు చూపడం కాని వారి పైన పోలీసు కేసులు కాని పెట్టకపోవడమే ఈమే చేసే ఆరోపణలలో నిజాయీతీ లేదు అన్నది తేటతెల్లమవుతున్నది. 

మరి ఈ ఆరోపణలకి సందీప్ కిషన్ స్పందిస్తాడా లేక స్పందించాల్సిన అవసరం లేదు అని వదిలేస్తాడా అన్నది వేచి చూడాలి.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS