సామ్రాట్ బండారం బయటపెట్టిన శ్రీరెడ్డి

By iQlikMovies - July 06, 2018 - 17:52 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ లో పాల్గొంటున్న పార్టిసిపెంట్స్ ఎందరు ఉన్నా సామ్రాట్-తేజస్వి లు మాత్రం చాలా స్పెషల్ గా మారిపోయారు. ఇక వారి మధ్య ప్రేమ చిగురించినట్టు ఆ షో చూస్తున్న మనకి ప్రత్యక్షంగా అదే సమయంలో వాడు కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని పరోక్షంగా తెలపడం జరిగింది.

ఇక ఈ తరుణంలో వీరి మధ్యలోకి శ్రీ రెడ్డి వచ్చేసింది. వస్తూ వస్తూనే తనకి సామ్రాట్ కి మధ్య జరిగిన ఛాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ తన సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసింది. ఇప్పటికే సామ్రాట్ వ్యక్తిగత జీవితంలో జరిగినన కొన్ని సంఘటనల వల్ల అతని వైవాహిక జీవితం దెబ్బతిన్నది.

ఈ సమయంలో శ్రీ రెడ్డి ఇలా తనతో చేసిన ఛాటింగ్ అంటూ ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అయితే శ్రీ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నది అని ఎక్కువ శాతం ప్రజానీకం అనుకుంటుండగా మరోసారి అదే ప్రయత్నం చేసిందంటూ ఆమెని విమర్శిస్తున్న వారు లేకపోలేదు.

ఇక ఈ విషయం పైన ఇప్పుడు స్పందించడానికి వీలు లేకుండా సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోయాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS