విజేత సెన్సార్ రిపోర్ట్

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం విజేత. ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పూర్తవ్వడంతో, ఇక వచ్చేవారం విడుదల అయ్యేందుకు ఈ సినిమా సిద్ధమైనట్టే... ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ నటిస్తుండగా, రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS