అనసూయ కోసం కొత్త అవతారమెత్తిన సుమ!

By iQlikMovies - February 07, 2017 - 12:03 PM IST

మరిన్ని వార్తలు

మల్టీ టాలెంటెడ్ అయిన యాంకర్ సుమ తనలోని ఇంకొక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

అందుతున్న సమాచారం ప్రకారం, విన్నర్ చిత్రంలోని “సుయా సుయా” అనే పాటను యాంకర్ సుమ పాడిందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు అయిన తమన్ స్వయంగా తెలిపాడు.

దీనితో సుమకి ఉన్న టాలెంట్స్ లో ఇదికూడా వచ్చి చేరింది. ఈ పాట ఇవ్వాళ్ళ రాత్రి 7గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ విడుదల చేయనున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS