సన్నీ సొగసులు జిగేల్‌ జిగేల్‌.!

By iQlikMovies - October 13, 2018 - 11:51 AM IST

మరిన్ని వార్తలు

ఒకప్పుడు బాలీవుడ్‌లో సన్నీలియోన్‌ ఓ సంచలనం. పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో పిచ్చ పిచ్చగా పాపులారిటీ సంపాదించేసింది. అయితే ఇప్పుడు సన్నీ కెరీర్‌ బాలీవుడ్‌లో కాస్త స్లో అయ్యిందని చెప్పక తప్పదు. దాంతో ఆమె సౌత్‌ సినిమాల వైపు దృష్టి పెట్టింది. సౌత్‌లో సోలో హీరోయిన్‌గా 'వీర మహాదేవి' సినిమాలో సన్నీలియోన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పనిలో పనిగా బాలీవుడ్‌ ఆడియన్స్‌నీ సరికొత్తగా ఎట్రాక్ట్‌ చేసే పని పెట్టుకుంది. తనలోని న్యూగ్లామర్‌ యాంగిల్స్‌ని బికినీల్లో ఆరేసి చూపిస్తోంది. మొన్నటికి మొన్న పువ్వుల బికినీలో పిచ్చెక్కించేసిన సన్నీలియోన్‌ ఇప్పుడు ప్లెయిన్‌ బ్లాక్‌ బికినీలో వయ్యారాలారేసేసింది. వరుసగా సన్నీలియోన్‌ ఈ బికినీ దాడి ఏంటా? అని నెటిజన్లు వాపోతున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ బ్లాక్‌ హాట్‌ బికినీలో సన్నీ అందాలకు నిజంగానే శాంతం ఫిదా అయిపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS