గ్లామ్‌షాట్‌: రాకాసి, చూపుల్తో చంపేసి.!

By iQlikMovies - December 14, 2018 - 19:16 PM IST

మరిన్ని వార్తలు

రాకాసి.. రాకాసి వెళ్లకే నన్ను వదిలేసి అనిపిస్తోంది సన్నీలియోన్‌ని ఇలా చూస్తుంటే దూ. అదే సన్నీ గ్లామర్‌ స్పెషాలిటీ. అందుకే చూసే కొద్దీ చూడాలినిపించే అందం సన్నీలియోన్‌ది. కరణ్‌జీత్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది కదా. ఆ వెబ్‌సిరీస్‌కి సంబంధించి ఐటీఏ అవార్డు దక్కించుకుంది సన్నీలియోన్‌. సన్నీలియోన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కి అత్యంత ప్రజాదరణ దక్కింది.

 

ఇకపోతే ఈ అవార్డు అందుకోవడానికే సన్నీలియోన్‌ ఇదిగో ఇలా ప్రత్యక్షమైంది. ఈ పిక్‌ చూస్తే సన్నీ ఇది నువ్వేనా అని అవాక్కయ్యేలా ఉంది. కాస్త బొద్దుగా ముద్దుగా ఉండే సన్నీలియోన్‌ ఎందుకో ఈ పిక్‌లో స్లిమ్‌గా మరింత అందంగా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఈ పిక్‌ వైరల్‌ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం సన్నీలియోన్‌ సౌత్‌లో 'వీర మహా దేవి' సినిమాతో బిజీగా ఉంది. మల్టీ లింగ్వల్‌ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది.

    
    

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS