తెలుగులో గ్లామరస్ పాత్రలతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ తాప్సీ బాలీవుడ్‌కెళ్లాక మెచ్యూరిటీ పెంచుకుంది. సినిమాల్లో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్‌లో వెలిగిపోతోంది. గ్లామర్ లేకుండా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నా, అప్పుడప్పుడూ ఇలా అదిరిపోయే గ్లామర్‌తో మెరిసిపోతోంది. బహిరంగ వేడుకల్లో తాప్సీ అల్రా మోడ్రన్ లుక్ అదరహో అనిపిస్తోంది. ఇదిగో చూశారా ఈ బ్లాక్ లాంగ్ ఫ్రాక్‌ని. కనిపించీ కనిపించనట్లుగా దాచేస్తూ చూపిస్తోన్న తన అందాలతో కుర్రకారుకి కిర్రాక్ పుట్టిస్తోంది.