మీడియా పై ఒక రేంజ్ లో రెచ్చిపోయిన తమన్నా..!

మరిన్ని వార్తలు

నటి తమన్నాకి ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపమొచ్చింది. ఆ కోపం చూపెట్టింది ఏకంగా మీడియా పైనే.. 

ఇంతకి ఆమె కోపం రావాడానికి సరైన కారణం తెలియనప్పట్టికి  ఆమె మాత్రం మీడియా పైన ఒకరకమైన కటువుగానే స్పందించింది. తన గురించి ఏదైనా రాయాలంటే తప్పకుండా తనని ఆ విషయం గురించి సంప్రదించాక రాయడం సమంజసం అని అంతేతప్ప తనని సంప్రదించకుండా రాయొద్దు అని కొద్దిగా ఘాటుగానే చెప్పింది.

మీరు చూడొచ్చు తన స్పందన-



తమన్నాకి ఇంతటి కోపం రావడానికి కారణం ఏమై ఉంటుందో కదా..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS