కాంట్రవర్సీ షోలో ఈ ఇద్దరు హీరోయిన్స్?!

మరిన్ని వార్తలు

స్టార్ మా ఛానల్ లో త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో కోసం పాల్గొనే వారికోసం అన్వేషణ జరుగుతున్నది.

ఈ విషయంపై రోజుకొక వార్త బయటికి వస్తున్నది. దానిలో భాగంగానే హీరోయిన్స్ మధుశాలిని, తేజస్వి మడివాడలను ఎంపిక చేసినట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. ఇప్పటికే నటుడు పోసాని కూడా ఈ షో లో పాల్గొననున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ షోకి విపరీతమైన హైప్ వచ్చే అవకాశం ఉంది అని ఫిలిం నగర్ వర్గాల టాక్.

అయితే ఏదిఏమైన ఒకసారి ఈ షో టెలికాస్ట్ అయ్యాక కాని మన ఆడియన్స్ దీనిని ఎలా ఆదరిస్తారు అనేది తెలియదు. త్వరలోనే ఈ షో కి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వనుందట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS