తమిళ ప్రజలు జల్లికట్టు కోసం చూపిన తెగువ అనన్యసామన్యం. అదే స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా కోసం ప్రజలు ముందుకి కదలాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.
పవన్ ఇచ్చిన పిలుపుని అందుకొని యంగ్ హీరోలు మేము సైతం అంటూ ఈ ఉద్యమానికి నూతన ఊపిరి వేస్తున్నారు. జనవరి 26న జరగబోయే మౌనదీక్షకు తమవంతు మద్దతు తెలుపుతున్నారు.
ఆయా హీరోల ప్రతిస్పందన వారి ట్వీట్ల ద్వారా మీరే చూడండి-