గ్లామర్‌కి వయసుతో సంబంధం లేదని చాలా మంది ముద్దుగుమ్మలు ప్రూవ్ చేశారు. ఆ కోవలో తాజాగా బాలీవుడ్ భామ టిస్కా చోప్రా కూడా చేరిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హాఫ్ సెంచరీకి చేరువవుతోంది. 46 ఏళ్ల టిస్కా చోప్రా బికినీ ధరించి, ఇసుక తిన్నెల్లో సేద తీరుతోన్న పిక్ ఒకటి నెటిజన్స్‌కి చిక్కింది. వయసు గురించి చెబితే తప్ప, ఆమెకు అంత వయసున్న సంగతి ఈ ఫోటో చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలీదు. ఆ రేంజ్‌లో పదహారేళ్ల పడుచు పిల్ల గ్లామర్‌కి పోటీ వస్తోందీ హాట్ హాట్ అందాల ఆంటీ. ఇకపోతే, టిస్కా చోప్రా బాలీవుడ్‌కే కాదు, టాలీవుడ్‌కీ సుపరిచితురాలే. ఎలాగంటారా.? మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో సంపత్‌కి రెండో భార్యగా నటించి, హాట్ అప్పీల్‌తో కనువిందు చేసింది.