తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పద్మశ్రీ డా. బ్రహ్మానందం గురించి అందరికీ తెలియని కొన్ని నిజాలు ఒక ప్రముఖ పత్రికతో పంచుకున్నారు. అందులో కొన్ని ప్రముఖమైనవి-
• ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు
• వివాహ భోజనంభు చిత్రంలో ఒక సన్నివేశంలో నిజంగానే ఆయనని సముద్రం ఒడ్డులో తలకాయి మినహాయించి ఇసుకలో పూడ్చిపెట్టడం జరిగింది.
• బ్రహ్మానందం గారి తండ్రిగారికి శిల్పకళల్లో నైపుణ్యం ఉంది.
• ఆయన మట్టితో చేసిన బొమ్మలని త్వరలోనే ఒక ఓ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.
• గత 25 సంవత్సరాల నుండి ధియేటర్ కి వెళ్ళి ఒక్క సినిమా కూడా చూసింది లేదు. ఆయన సినిమాలని సైతం చూడడానికి ఇష్టపడరు.
ఇవి ఆయన గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలు.