వాకాడ అప్పారావుకి ఝలక్ ఇచ్చిన శ్రీ రెడ్డి

మరిన్ని వార్తలు

శ్రీ రెడ్డి అలియాస్ శ్రీ శక్తి – ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.

ఎందుకంటే ఆమె గత ఇరవైరోజుల నుండి పలు మీడియా ఛానల్స్ లో చర్చా వేదికల్లో పలువురుపైన ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు హెడ్ లైన్స్ లా మారిపోతున్నాయి. ఇదే వరుసలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖుడిగా పేరొందిన వాకాడ అప్పారావు పైన ఈమె ప్రభావం పడింది.

ఈ మధ్యనే ఒక ఛానల్ లైవ్ షో లో ఆయన పైన పలువురు ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి అంటూ పలు సంఘాల వారు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆయన కొణిదెల ప్రొడక్షన్స్ నుండి ఆయనని తప్పించారు. ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు తమ వద్ద ఉంచుకోవడం సరైనది కాదని ఆయనని తీసేశారు అని సమాచారం.

దీనికి సంబంధించి కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే వాకాడ అప్పారావు దీనికి సంబంధించి దృవీకరించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS