గ్లామ్‌షాట్‌: 'ఆహా'.! హాటీ లుక్స్‌.. నాటీ స్మైల్‌!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ వాణీ కపూర్‌ని హాట్‌నెస్‌లో కొట్టేవాళ్లే లేరని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అవకాశం చిక్కాలే కానీ, ఎంతటి ఎక్స్‌పోజింగ్‌కైనా ఈ ముద్దుగుమ్మ సిద్ధమే. అప్పుడెప్పుడో నేచురల్‌ స్టార్‌ నానితో 'ఆహా కళ్యాణం' సినిమాలో కనిపించింది. మళ్లీ మరో తెలుగు ఆఫర్‌ దక్కించుకోలేకపోయింది. బాలీవుడ్‌లోనూ అంతంత మాత్రం సినిమాలే. కానీ, హాట్‌నెస్‌ ప్రదర్శించడంలో సోషల్‌ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటుంది. తాజాగా ఓ హాట్‌ పిక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అఫ్‌కోర్స్‌ ఈ పిక్‌లో హాటీ పోజు వాణీ స్థాయికి సరిపడదనుకోండి. సింపుల్‌గా డెనిమ్‌ జీన్స్‌ ధరించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🖤

A post shared by VK (@_vaanikapoor_) on

సో బోటప్‌ సేఫ్‌. ఇక టాప్‌ విషయానికొస్తే, నేవీ బ్లూ కలర్‌లో షైనీ లెదర్‌ జాకెట్‌ ధరించింది. ఆ జాకెట్‌కి చాలానే బటన్స్‌ ఉన్నాయి కానీ, సింగిల్‌ బటన్‌ని మాత్రమే యూజ్‌ చేసింది. దాంతో డీప్‌ నెక్‌, ఆ డౌన్‌లో నావెల్‌ సొగసులు.. వగైరా వగైరా.. తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఇంకేముంది ఈ పోజులో వాణీ కపూర్‌ని చూసిన కుర్రకారుకు టెంపరేచర్‌, నార్మల్‌ని బీట్‌ చేసేసి, ఫీవర్‌ తెప్పించేస్తోంది. ఓ చేతిని తలపై సుతారంగా ఉంచి, స్వీట్‌గా స్మైల్‌ ఇస్తూ, ఇంకో హ్యాండ్‌ ప్యాంట్‌ పాకెట్‌లో ఉంచింది. ఇంకేముంది ఆ స్మైల్‌కీ, ఈ సెక్సీ పోజుకీ కుర్రకారు దెబ్బకి ఢమాల్‌ అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS