క్లీన్ గా రాబోతున్న వెంకీ!

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయింది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమా పై అంచనాలు డబల్ అయ్యాయి.

ఈ రోజే గురు కి సంబందించిన సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి, క్లీన్ ‘U’ సర్టిఫికేట్ ఇవ్వడంతో రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS