పవన్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న స్టార్ హీరో!

మరిన్ని వార్తలు

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న చిత్రానికి సంబందించిన ఒక్కొక్క అంశం ఆ చిత్రం పైన ఉన్న అంచనాలను డబల్ చేస్తున్నాయి.

 

ఇక ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక అతిధి పాత్రలో మేరవనున్నాడట. దీనికి సంబంధించి షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నదట!

కథలో కీలక సన్నివేశంగా చెప్పుకునే సమయంలో వచ్చే పాత్రలో వెంకటేష్ నటిస్తుండడంతో ఈ సినిమాకి మల్టీ స్టారర్ కలర్ వచ్చింది. ఇక ఇప్పటికే గోపాలా గోపాలా చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ మరలా ఇందులో కలిసి చేస్తుండడంతో ఫ్యాన్స్ కి ఈ చిత్రం వన్ టికెట్ టు ఫిలిమ్స్ లా మారిపోనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS