గ్లామర్ హద్దులు చెరిపేసిన ‘ఎల్ కే జీ’ పాప.

మరిన్ని వార్తలు

బొమ్మ భలేగుందిగా.. బొమ్మలోని భామ ఎవరనేగా మీ అనుమానం. పేరు విదిషా. హీరోయిన్ శాన్వీకీ స్వయానా సోదరి. వాస్తవానికి ఈ ముద్దుగుమ్మకే ముందుగా సినీ పరిశ్రమ పరిచయం. ఆ తర్వాతే సోదరి శాన్వీకీ పరిచయం. అప్పుడె ప్పుడో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘అత్తిలి సత్తిబాబు ఎల్ కే జీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిందీ ముద్దుగుమ్మ. అయితే, ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదనుకోండి. ఆ పై చెల్లెలు శాన్వీ ఎంట్రీ జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లకూ అంతగా దశ కలిసి రాలేదు.

 

ఒకటి, అరా సినిమాలకే పరిమితమైపోయారు. కానీ, ఇద్దరూ అందంలో ఒకరికి ఒకరు గట్టి పోటీ. అయినా పాపం, సోషల్ మీడియాకే వీరి గ్లామర్ తళుకులు పరిమితమైపోయాయి. ఓ రేంజ్ లో వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా అందాలారబోసేస్తుంటారు. అలాంటి ఆరబోతలోని ఓ స్టిల్లే ఇది. అయితే ఇక్కడ విదిషా మాత్రమే ఉంది. వైట్ అండ్ వైట్, హాట్ అండ్ సెక్సీ కాస్ట్యూమ్ ధరించింది. ఉంగరాల జుట్టుతో ముఖంలో సెక్సీ ఎక్సప్రెషన్ తో చంపేస్తోంది. ఆ నావెల్ భాగం చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. టోటల్ గా అల నుండి ఇలకు దిగిన అందాల దేవతలా కనిపిస్తోంది విదిషా ఇక్కడ. చూస్తున్నారుగా ఈ పిక్ పై ఓ లుక్కేసి అదే చేత్తో ఓ లైకు కూడా వేసుకుంటే, పాప గ్లామర్ కి కూసింత పాటి గౌరవం దక్కినట్లవుతుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS