యంగ్ స్టార్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరో రేర్ ఫీట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది.
తాజాగా విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్నారు. దీంతో మొత్తం దక్షిణాదిలో ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ ఫాలోవర్స్ పొందిన ఏకైక స్టార్ గా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశారు. దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.