గ్లామ్‌షాట్‌: బికినీతో ఉయ్యాలా.. కుర్రగుండెలు అదిరేలా.!

మరిన్ని వార్తలు

దాదాపు అందరూ మర్చిపోయారు ముద్దుగుమ్మ విమలారామన్‌ని. గతంలో యంగ్‌ హీరోస్‌ తరుణ్‌, వరుణ్‌ సందేశ్‌ మొదలుకొని, శ్రీకాంత్‌, జగపతిబాబు ఇలా తదితర హీరోలతో పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. నాగార్జున సినిమా 'ఓం నమో వేంకటేశాయ'లో నూ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించింది.

 

ఒకప్పటి సెన్సేషనల్‌ యంగ్‌ హీరో ఉదయ్‌ కిరణ్‌తోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది అప్పట్లో ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తెలుగులో ఎక్కడా కనిపించడం లేదు కానీ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. హిందీలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. 

 

అయితే ఇప్పుడెందుకు ఈ హాట్‌ బ్యూటీ పేరు తెరపైకి వచ్చిందంటే, సోషల్‌ మీడియాలో తాజాగా ఓ పిక్‌ హల్‌చల్‌ చేస్తోంది. మాల్దీవుల్లో రెడ్‌ హాట్‌ బికినీలో ఉయ్యాలలో స్వింగ్‌ చేస్తూ కెమెరాకి పోజిచ్చింది. ఈ పిక్‌తో విమలారామన్‌లోని గ్లామర్‌ హొయలు మళ్లీ తాజాగా తెరపైకి వచ్చాయి. అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం వన్నె తరగని గ్లామర్‌తో మెరసిపోతోంది విమలారామన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS