యామీ.. సెక్సప్పీల్‌ యమ్మీ.!

By iQlikMovies - November 09, 2018 - 17:29 PM IST

మరిన్ని వార్తలు

కొంతమంది అందాల విందుతో సెక్సప్పీల్‌ పండిస్తారు.. కొందరు కళ్ళతోనే ఆ సెక్సప్పీల్‌ని చూపించేస్తారు. అలా కళ్ళతో సెక్సప్పీల్‌ పండించేసే అతి కొద్దిమంది అందాల భామల్లో యామీ గౌతమ్‌ని ప్రముఖంగా చెప్పుకోవాలి. తెలుగులో ఈ బ్యూటీ నితిన్‌ సరసన 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' అనే సినిమాలో నటించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత పెద్దగా ఆమె తెలుగు తెరపై కన్పించలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వుంది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. కళ్ళలో ఎంత సెక్సప్పీల్‌ వుందో కదూ.! అవసరమైతే అందాల విందుకు సైతం 'సై' అనేసే ఈ బ్యూటీకి సెక్సప్పీల్‌ డబుల్‌ డోస్‌ అన్నట్టుంది ఈ ఫొటోల్లో. అదే యామీ గౌతమ్‌ స్పెషాలిటీ. చాలా అరుదుగా మాత్రమే ఈ బ్యూటీ అందాల విందు చేస్తుందండోయ్‌. హృతిక్‌ రోషన్‌ సరసన ఈమె నటించిన 'కాబిల్‌' విమర్శల ప్రశంసలు అందుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS