తెలుగు నటుడి భార్య మిసెస్ ఇండియా పోటిల్లో..

మరిన్ని వార్తలు

సాధారణంగా పెళ్లితో తమ కెరీర్ ఆగిపోతుంది అనుకునే మహిళలకి స్పూర్తినిచ్చే సంఘటన ఇది.

వివరాల్లోకి వెళితే, నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ భార్య  శ్వేతా రావూరి ఈ సంవత్సరపు మిసెస్ ఇండియా వరల్డ్ ఫైనల్స్ కి ఎంపిక అవ్వడం జరిగింది.

ఈ విషయాన్నిఅజయ్ స్వయంగా తన ఫేస్బుక్ ద్వారా అందరితో పంచుకున్నాడు. అలాగే తన భార్య టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ చెప్పండి అంటూ తన ఫ్యాన్స్ కి మెసేజ్ చేశాడు.

ఈ సందర్భంగా భార్యని ఇంతలా ప్రోత్సహిస్తున్న అజయ్ అందరికి ఆదర్శప్రాయుడు అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS