ఈ మధ్య కాలంలో ఆడియో రిలీజ్, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో సెలబ్రిటిలు నోరు జారుతుండడం చూస్తూనే ఉన్నాం.
అయితే ఇలాంటి మాటలు ఈ తరం ఆర్టిస్టులు అంటున్నారు అని అనుకుంటుండగా, నిన్న జరిగిన ఒక పెద్ద ఆడియో రిలీజ్ వేడుకలో ఓ ప్రముఖ సీనియర్ ఆర్టిస్టు నోరు జారాడు. ఇక ఆ ఆర్టిస్టు మాట్లాడిన మాట రాయడానికి కూడా అభ్యంతరం వ్యక్తం చేసేలా ఉంది.
కావాలంటే, మీరు ఒకసారి ఈ క్రింద ఉన్న వీడియో చూడండి-
చలనచిత్ర పరిశ్రమలో ఇంతటి అనుభవం ఉండి, ఇలా అందరిముందు అసభ్యకరంగా వ్యవహరించడం ఆయన వయసుకి తగినది కాదు అని అభిప్రాయలు వెలువడుతున్నాయి.