దర్శకరత్న దాసరి నారాయణరావు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.
అందుతున్న వివరాల ప్రకారం, దాసరి గారు శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారట. ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

JOIN THE iqlik movies CONVERSATION
To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS