డిజే ౩౦లక్షలు దాటేసింది!

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం టీజర్ యు ట్యూబ్ లో దుమ్మురేపుతుంది అనే చెప్పాలి.

విడుదలైన ఒకటిన్నర రోజులు ౩ మిలియన్స్ పైగా హిట్స్ తో అల్లు అర్జున్ కెరీర్ లో ఒక కొత్త మైలురాయిగా మారింది. ప్రస్తుతానికి ఈ టీజర్ 31 లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది.

అయితే నిన్న మనం చెప్పుకున్నట్టుగా డిజే టీజర్ కి డిజ్-లైక్స్ కాంట్రవర్సీ నడుస్తున్నా ఈ టీజర్ జోరు తగ్గకపోవడం విశేషం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS