భాగ్యనగరంలో మహేష్-మురుగదాస్!

మరిన్ని వార్తలు

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విడుదల తేది బయటకి రావడంతో అందరిలోనూ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

మొన్నటివరకు ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్, ఇవాల్టి నుండి హైదరాబాద్ లో  నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇందులో లీడ్ పెయిర్ మహేష్, రకుల్ తో పాటుగా ఇతర ముఖ్య పాత్రలు ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

దాదాపుగా ఈ షెడ్యూల్ తో సినిమాలోని ముఖ్యమైన టాకీ పార్ట్ పూర్తవుతుంది.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS