విన్నర్ సినిమానుండి ఒక పాట మిస్ అయింది?!

మరిన్ని వార్తలు

సాయి ధరం తేజ్ కొత్త చిత్రం విన్నర్ ఇంకొక రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. విన్నర్ టీం కూడా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది.

అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో ఒక పాటని షూట్ చేయలేదట. అందుతున్న సమాచారం ప్రకారం, అనుకోని కారణాల వల్ల షూట్ చేయలేదట. ఆ సమయాన్నే సినిమా ప్రమోషన్ల కోసం వాడుతున్నారట. ఇంతకీ ఆ పాటేంటో మాత్రం భయటకి చెప్పట్లేదు.

ఆల్రెడీ విన్నర్ టీం సుయా సుయా, నా బీ సి సెంటర్లు మేకింగ్ విడుదల చేసారు. మరి ఇక మిగిలిన మూడు పాటల్లోనే ఒక పాటని చిత్రికరించలేదు అని తెలుస్తుంది. ఈ పాట గురించి తెలియాలంటే, 24వ తారీఖు వరకు ఆగాల్సిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS