విషాదంలో మహేష్ కుటుంబం

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు, బంధువు అయిన రాంబాబు ఇక లేరు.

అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా సమాచారం. ఈయన అకాలమృతికి సూపర్ స్టార్ కుటుంబం మొత్తం తీవ్ర విచారంలో మునిగిపోయినట్టు తెలుస్తున్నది.

ఆయన పేరు శాకమూరి రాంబాబు అయినప్పటికీ ఆయన పద్మాలయ స్టూడియోస్ వ్యవహారాలు చూస్తుండడంతో ఆయన అందరికి పద్మాలయ రాంబాబుగా సుపరిచితుడు. అలాగే సూపర్ స్టార్ కుటుంబసభ్యులు సినీ వ్యవహారాలు కూడా చూస్తుండేవాడు అని తెలిసింది.

 

రాంబాబు గారి అకాల మృతికి www.iQlikmovies.com తరపున సంతాపం తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS