పవన్ కళ్యాణ్ @ 20

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ 18న జరగబోతుందని అందరికి తెలిసిందే.

అయితే అందరికి తెలియని విషయమేమిటంటే, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 20ఏండ్లు గడిచిన సందర్భంగా అదే వేదిక పై ఈ సంబరాలు కూడా జరగనున్నాయట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలుకూడా దృవీకరించాయి.

ఇక ఈ శనివారం పవన్ అభిమానులకి డబల్ ట్రీట్ అనమాట!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS