గ్లామ్‌ షాట్‌: ఓహో గులాబీ బాలా!

By iQlik Movies - January 14, 2017 - 06:06 AM IST

మరిన్ని వార్తలు

ఓహో గులాబీ బాలా అని మది పులకరించే అలనాటి మేటి పాట గుర్తుకొస్తోంకదా, ఈ బ్యూటీని చూస్తోంటే. గులాబీ రేకుల మధ్య బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ గ్లామరస్‌ క్వీన్‌ పేరు సాక్షి చౌదరి. 'ప్యార్‌ మే పడిపోయానే..' అనే పాటతో ఈ బ్యూటీ పాపులర్‌ అయ్యింది. మంచు మనోజ్‌ సరసన తొలిసారి తెలుగు తెరపై నటించిన ఈ భామ, అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్‌' అనే సినిమాలోనూ నటించింది. ఆ హైటూ ఆ పర్సనాలిటీ కుర్రకారుకి కైపెక్కించినా సరైన సక్సెస్‌ దొరకట్లేదు. ఏదేమైనా ఈ గులాబీ బాలకి సరైన హిట్టు దొరికితే టాలీవుడ్‌ని తన గ్లామర్‌తో ఊపెయ్యగలదనడం నిస్సందేహం

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now