గ్లామ్‌ షాట్‌: హాట్‌ అప్పీల్‌ కా బాప్‌

మరిన్ని వార్తలు

'బుజ్జిగాడు' ఫేం సంజన ఫొటో సెషన్లతో హీటెక్కించేస్తోంది. సినిమాలేకపోయినా ఫొటోలతో పాపులారిటీ సంపాదించుకుంటోంది. గ్లామరస్‌ ప్రపంచంలో గ్లామర్‌ చూపించకపోతే ఎలా? అని ప్రశ్నిస్తుంటుంది ఈ బ్యూటీ. ఒక్క ఛాన్స్‌ సరైంది దొరికితే తన సత్తా ఏంటో చూపిస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీకి ఆ ఛాన్సే దక్కడంలేదు. ఎక్స్‌పోజింగ్‌లో ఏ స్థాయికైనా తాను రెడీ అన్నట్లు ఇప్పటికే ఎన్నో ఫొటో సెషన్లతో సత్తా చాటిన ఈ బ్యూటీ, వాటన్నిటిలోకీ 'హాట్‌ అప్పీల్‌ కా బాప్‌' అనేలా ఈ పోజులో అదరగొట్టేస్తోంది.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS