చూస్తుంటే సూర్య కొత్త సినిమా సింగం౩ కి రిలీజ్ కష్టాలు తప్పేటట్టుగా కనిపించట్లేదు.
అందుతున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్ లో సింగం ౩ తెలుగు అలాగే తమిళ భాషల్లో ఉదయం షోస్ కాన్సిల్ అయ్యాయి. దీనికి కారణం శాటిలైట్ కోడ్ లోని టెక్నికల్ లోపం అని ప్రాధమికంగా తెలుస్తుంది.
ఇక చెన్నైలో అయినా సినిమా రిలీజ్ అయిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్డేట్ల కోసం మా సైట్ ని ఫాలో అవ్వండి.