గ్లామ్‌షాట్‌: ఈ బికినీ పాపను గుర్తు పట్టారా.?

By Inkmantra - March 07, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

పేరు మరియం జకారియా గుర్తొచ్చిందా.? '100 పర్సెంట్‌ లవ్‌' సినిమాలో 'దుడ్లు కావాలన్నాడే దుబాయ్‌ నన్ను పంపాడే..' అంటూ ఐటెం సాంగేసుకున్న ముద్దుగుమ్మే ఈ భామ. ఆ పాటలో మరియంతో పాటు, మరో భామ మేఘనా నాయుడు కూడా చిందేసింది. ఇకపోతే మరియం అంతకు ముందు, ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. ఐటెం గాళ్‌గానూ, వ్యాంప్‌ క్యారెక్టర్స్‌లోనూ ఎక్కువగా కనిపించింది. అల్లరి నరేష్‌ సినిమాలో హాట్‌ పోలీసాఫీసర్‌ రోల్‌ కూడా పోషించింది. 

 

సరిగ్గా వాడుకోలేదు కానీ, అందానికే అందం ఈ ఇరాన్‌ అందం. ఇప్పుడీ అందం సోషల్‌ మీడియాలో ఇలా తళుక్కున మెరిసింది. స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కూర్చొని హాయిగా నవ్వులు చిందిస్తూ బికినీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజశేఖర్‌ సినిమాలో పోలీసాఫీసర్‌ గెటప్‌లో కనిపించనుంది. ప్రస్తుతానికైతే ఆడియన్స్‌కి తనని గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా సోషల్‌ మీడియాలో ఈ లేటెస్ట్‌ పిక్‌ని పోస్ట్‌ చేసింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS